అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన సయోధ్య.. ఒక్కసారిగా దిగొచ్చిన క్రూడాయిల్ ధరలు

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన అవగాహన ఒప్పందం (MoU) కుదిరే సూచనలు కనిపిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి.