వారం రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ..

వారం రోజుల విదేశీ పర్యటన నిమిత్తం శనివారం బయల్దేరారు ప్రధాని మోదీ. ఈ పర్యటనలో ఆయన ఆ దేశ అగ్ర నాయకులతో భేటీ కావడం సహా పలువురు వ్యాపార ప్రముఖులతోనూ సంభాషించనున్నారు. ఆ తర్వాత జూన్ 16, 17న ఫ్రాన్స్‌లో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.