అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన పీఎం మోదీ.. చారిత్రాత్మక నిర్ణయమంటూ పోస్ట్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి రావడం పట్ల అంతర్జాతీయంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ మైలురాయి లాంటి దౌత్యపరమైన పరిణామాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. జూన్ 19వ తేదీన స్విట్జర్లాండ్ వేదికగా అధికారికంగా సంతకాలు కానున్న ఈ ఒప్పందం.. గల్ఫ్ జలాల్లో స్వేచ్ఛా నౌకాయానానికి, అంతర్జాతీయ చమురు మార్కెట్‌కు ఎలా ఊరటనివ్వబోతుందో మోదీ తెలిపిన వివరాలు మీకోసం.