Delhi: ఢిల్లీని కమ్మేసిన చీకట్లు.. మధ్యాహ్నమే అర్ధరాత్రిని తలపించిన ఇసుక తుఫాన్!

Delhi: దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో (NCR) వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఫరిదాబాద్‌లలో భారీ ఇసుక తుఫాన్ (Dust Storm) విరుచుకుపడింది. పాలం ప్రాంతంలో గంటకు ఏకంగా 92 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈ ధూళి గాలుల కారణంగా రోడ్లపై చీకట్లు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకే అర్ధరాత్రిని తలపించేలా దట్టమైన దుమ్ము, ధూళి వ్యాపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజిబిలిటీ (కనిపించే దూరం) […]