అమెరికా గూఢచారిగా నటిస్తూ ఇండోనేషియా అధ్యక్షుడ్ని బురిడీ కొట్టించిన భారత సంతతి వ్యాపారవేత్త

తాను అమెరికా గూఢచారి సంస్థ ఉన్నతస్థాయి అధికారిని అని చెప్పుకుంటూ ఇండోనేషియా అధ్యక్షుడికే భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త టోపీ వేసే ప్రయత్నం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ నివేదిక సంచలనంగా మారింది. అతడి మాజీ వ్యాపార భాగస్వామి అమెరికా కోర్టులో వేసిన దావాల్లో ఈ విషయాలు ఉన్నట్టు నివేదిక పేర్కొంది. పలు ఉన్నతస్థాయి సమావేశాలకు సీఐఏ పేరు చెప్పుకుని హాజరైనట్టు సదరు నివేదిక వెల్లడించింది.