అమెరికా ట్రేడ్‌‌‌‌ డీల్ ఫ్యాక్ట్‌‌‌‌ షీట్‌‌‌‌లో కీలక సవరణలు.. పప్పుధాన్యాలపై టారిఫ్ తగ్గింపు వాక్యం తొలగింపు

ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌లో లేని అంశాలను కూడా జాబితాలో చేర్చడంపై భారత్ అభ్యంతరం వ్యక్తంచేయగా.. అమెరికా స్పందించింది. భారత్‌‌‌‌–అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌పై యూఎస్‌‌‌‌ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌‌‌‌లో గంటల వ్యవధిలోనే కీలక మార్పులు చేసింది.