అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన

అమరావతిలోని తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెం గ్రామంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కలిసి భూమిపూజ చేశారు.