అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారం మానుకోవాలి: మంత్రి నారాయణ

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రతిపక్షాలకు మంత్రి నారాయణ సూచించారు. అమరావతిలో మంత్రి శనివారం పర్యటించారు.