అయోధ్య రామాలయంలో సీఈవో పోస్టు..దరఖాస్తులు ఆహ్వానించిన రామ జన్మభూమి ట్రస్ట్

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చరిత్రలోనే మొదటిసారిగా ‘చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్’ (సీఈవో) పోస్టు భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆలయ పరిపాలన, ఆర్థిక నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.