అర్హుల ఓట్లు తొలగించకుండా చూడాలి : వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చడం, అనర్హులను తొలగించడం, అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టి ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించే దిశగా కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.