జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 సంవత్సరాల లోపు బాలలకు అల్బెండజోల్ మాత్రల పంపిణీకి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. నేషనల్ హెల్త్ మిషన్ ఆద్వర్యంలో 2015 నుంచి ప్రతి యేటా జూలై 13న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.