అశ్వారావుపేట: కమీషన్లు రావనే గత సర్కార్ ఇండ్లు కట్టలే

గత పాలకులు కమీషన్లు వచ్చే కాళేశ్వరం కట్టి, పేదలకు ఇండ్లు కట్టివ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.