ఆక్వా రైతులపై భారం పడకుండా చూడాలి

గతంలో ఎన్నడూ లేని విధంగా ఆక్వా రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, పెంచిన ఫీడ్‌ ధరలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా రొయ్యలు రైతుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు.