ఆత్మవిశ్వాసం కోల్పోతున్న వైసీపీ నాయకులు

రాష్ట్రంతో పాటు బనగానపల్లె నియోజకవర్గంలోను అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఆత్మవిశ్వాసం కోల్పోయి పిచ్చిపట్టినట్లు మాట్లాడు తున్నారని రోడ్లుభవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి విమర్శించారు.