ఆంత్రోపిక్ ఏఐ వాడొద్దు  ..ఫెడరల్ ఏజెన్సీకి ట్రంప్ ఆదేశం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్ ఆంత్రోపిక్  టెక్నాలజీని వాడొద్దని ఫెడరల్  ఏజెన్సీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్  ఆదేశించారు. ఆ టెక్నాలజీ వాడకాన్ని వెంటనే ఆపివేయాలని తన ట్రూత్   సోషల్​లో ఆయన పేర్కొన్నారు.