ఆదాయం పెంపుపై ఆర్టీసీ ఫోకస్..

ఆదాయం పెంచుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ కొత్త చర్యలు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సుమారు 700 కమర్షియల్ రూంలను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది.