ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) బడ్జెట్​అంచనాలకు అనుగుణంగా ఆదాయం సమకూరే మార్గాలపై అన్ని శాఖల అధికారులు దృష్టిసారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సవరించిన భూముల మార్కెట్ విలువలు ఈ నెల28 నుంచి అమలులోకి రానున్నాయని తెలిపారు