ఆదిలాబాద్ సీసీఐ ప్యాకింగ్ ప్లాంట్ కూల్చివేత .. బిల్డింగ్ లు ఒక్కొక్కటిగా నేలమట్టం

ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ కాలగర్భంలో కలిసిపోతోంది. 44 ఏళ్ల సిమెంట్ ఫ్యాక్టరీ ఆనవాళ్లు నేలమట్టమవుతున్నాయి. ఇటీవల సిమెంట్ ఫ్యాక్టరీ స్క్రాప్ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ యంత్రాలు, భవనాలు తొలగిస్తున్నారు.