కాళేశ్వరం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మార్మోగిన దక్షిణ కాశీ

మహదేవపూర్, వెలుగు: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మార్మోగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతీ అంత్య పుష్కర స్నానాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.