అయ్యోపాపం: టికెట్లు కొడుతూ కుప్పకూలిన కండక్టర్‌.. కొత్తగూడెం క్రాస్ రోడ్డు దగ్గర ఘటన

ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ బస్సులోనే ఓ ఆర్టీసీ కండక్టర్ ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు. పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం మధ్యాహ్నం భద్రాచలం వచ్చింది.