ఆంధ్రప్రదేశ్‌కు మరో కేంద్రమంత్రి పదవి?.. రేసులో ఉన్న ఎంపీలు వీళ్లేనా!

Will Andhra Pradesh Get Another Union Cabinet Post: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ మరోసారి కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరిస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి ఏపీకి కూడా మరో కేంద్రమంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది కూడా టీడీపీకి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఒకవేళ మరో కేంద్రమంత్రి పదవి ఇస్తే టీడీపీ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది, రేసులో ఉన్న ఎంపీలు ఎవరనే చర్చ జరుగుతోంది..