maining in wrong rute జిల్లాలో అక్రమ మైనింగ్ తవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఖనిజ నిక్షేపాలను గుట్టుగా కొల్లగొడుతున్నారు. రెండోకంటికి తెలియకుండా తవ్వకాల ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గరివిడి, మెరకముడిదాం, రాజాం మండలాల్లో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి.