How Much Was Sanctioned, How Much Was Spent?
గరుగుబిల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ మేరకు శనివారం డీఈవో పి.బ్రహ్మాజీరావు ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ ఎంఈ రమాజ్యోతి పాఠశాలలో విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన వ్యక్తులతో మాట్లాడి సమాచారాన్ని సేకరించారు.