ఆన్లైన్లో బెదిరింపులపై చర్యలు తీసుకోండి..డీజీపీకి ప్రొఫెసర్ నాగేశ్వర్ వినతిపత్రం

సోషల్ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులపై తగిన చర్యలు తీసుకోవాలని రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరారు. తనను అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నారని తెలిపారు.