ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందింది వీళ్లే..6గురు సైనికుల పేర్లు వెల్లడించిన ప్రభుత్వం

భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్ యుద్దంలో మరణించిన సైనికుల వివరాలను కేంద్రం వెల్లడించింది. యుద్ధంలో సాయుధ దళాల నుండి మొత్తం ఆరుగురు మరణించినట్టు మొదటిసారి బహిర్గతం చేసింది.