ఆఫీసుకి 9:30కి రావాలి.. కానీ పని అయిపోయాకే వెళ్లాలి : స్టార్టప్ కంపెనీ కండిషన్స్ చూసి నెటిజన్లు షాక్!

సాధారణంగా మనం లింక్డ్ఇన్, ఇండీడ్ లేదా గ్లాస్‌డోర్ వంటి సైట్స్ లో ఏదైనా జాబ్ కోసం వెతికేటప్పుడు జీతం, అర్హతలు చూస్తాం. కానీ ఒక స్టార్టప్ కంపెనీ పంపిన మెయిల్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది. అందులో కంపెనీ పెట్టిన కఠినమైన రూల్స్ చూసి అందరు హడలెత్తిపోతున్నారు...........