ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–4లో ప్రీతిక డబుల్ ధమాక
మాడ్రిడ్: ఇండియా యంగ్ ఆర్చర్ ప్రీతిక ప్రదీప్.. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–4లో డబుల్ మెడల్స్‌తో మెరిసింది. శనివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో జ్యోతి సురేఖ వెన్నం