ఆర్టీఏ ఆఫీసుల్లో నిలిచిన ‘సారథి’ సేవలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఏ ఆఫీసుల్లో సోమవారం ‘సారథి’ సేవలు నిలిచిపోయాయి. రవాణా శాఖ ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్‌‌‌‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో పోర్టల్​ స్తంభించడంతో డ్రైవింగ్ లైసెన్సుల జారీ, లెర్నింగ్ లైసెన్సుల స్లాట్ బుకింగ్,  లైసెన్సుల పునరుద్ధరణ పనులు ఆగిపోయాయి