ఆర్టీసీలో డిజిటల్ టికెట్లతో 505 కోట్ల ఆదాయం

ఆర్టీసీ డిజిటల్ చెల్లింపుల్లో భారీ వృద్ధి సాధించింది. గత 11 నెలల్లో 42.75 కోట్ల డిజిటల్ టికెట్లు జారీ చేయగా, వాటి ద్వారా సంస్థ ఖాతాలో రూ.505.95 కోట్లు జమ అయినట్లు అధికారులు తెలిపారు.