IAS కావాలనుకునే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న మహిళా అభ్యర్థులకు జీఆర్ ఐఏఎస్ అకాడమీ శుభవార్త అందించింది. GR SET-2026 స్కాలర్‌షిప్ అర్హత పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన టాప్ 40 మహిళలకు రూ.1.45 లక్షల విలువైన ఒక సంవత్సరం ఉచిత UPSC కోచింగ్, మెంటార్‌షిప్ అందించనుంది. ఆసక్తి కలిగిన వారు ఈ రోజు ముగింపు గడువులోగా ఈ కింది నెంబర్ కు వెంటనే కాల్ చేయండి..