ఆర్టీసీ సిబ్బందికి 11శాతం ఫిట్‌మెంట్‌ చెల్లింపు: పొన్నం

ఎన్నికల అధికారితో చర్చించి తెలంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు.