ఆర్డీఎస్ పనుల్లో స్పీడ్ పెంచండి..పునరుద్ధరణపై సమగ్ర రిపోర్టు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఆర్డీఎస్ బలోపేతం, తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశ పనులను వేగంగా పూర్తి చెయ్యడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.