జూన్ 22 నుంచి రవీంద్రభారతిలో ‘అర్ధనారీశ్వరం’

ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నృత్యోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల తెలిపారు.