అడ్వకేట్ల సంక్షేమానికి రూ.500 కోట్లు ఇవ్వాలి : ఐలు రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ
అడ్వకేట్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు) రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు.