ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్-500 క్వార్టర్స్‌ లోకి సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్-500 టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో మూడో సీడ్ సింధు, ఇషారాణి బారువా (భారతదేశం)ను 22-20, 21-12 తేడాతో ఓడించింది. 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లోని మొదటి గేమ్‌లోనే సింధుకు గట్టి పోటీ ఎదుర