ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–500 టోర్నీ సెమీస్ లో ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు
ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో మూడోసీడ్ సింధు 21–6, 21–9తో చెన్ సు యు (చైనీస్‌తైపీ)పై ఏకపక్ష విజయం సాధించింది.
జూన్ 13, 2026
1