ఆస్తి వివాదంతోనే ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ హత్య..బెంగాల్ దంపతుల అరెస్ట్
ఆస్తి గొడవతోనే ఢిల్లీ వర్సిటీ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవోస్మిత పాల్ హత్య జరిగినట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు. బెంగాల్‌కు చెందిన దంపతులతోపాటు వారి మైనర్ కొడుకును ఆదివారం అరెస్ట్ చేశారు.