ఇరాన్‌తో ఒప్పందాన్ని అంగీకరించడం తప్ప నెతన్యాహుకు మరో మార్గం లేదు: ట్రంప్

ఇరాన్‌తో అమెరికా జరిపే ఎలాంటి ఒప్పందాన్నైనా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించక తప్పదని, ఆయనకు మరో ప్రత్యామ్నాయం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తాజాగా ఒక పత్రికకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.