ఇక అంగన్‍వాడీలకు శిక్షణ.. కీలక ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలను అరికట్టేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ, తరుణి స్వచ్ఛంద సంస్థతో మంత్రి సీతక్క సమక్షంలో ఎంవోయూ కుదిరింది.