ఇక నుంచి రిజిస్ట్రేషన్ గడువు రెండు నెలలు.. అప్పటికీ నెంబర్ రాకపోతే ఆటోమేటిక్గా కేటాయింపు

కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ లేదా ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఎంపికకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) తేదీ నుంచి రెండు నెలల గడువు ఉంటుందని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.