ఇక మున్సిపల్ ఎన్నికలు! ఓఆర్ఆర్ లోపలివి మినహా మిగతా చోట్ల నిర్వహణకు కసరత్తు
గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలవగా.. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు సైతం ఆ శాఖ అధికారులు రెడీ అవుతున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు ముగియగానే డిసెంబర్
