ఇంజాపూర్‌ భూములపై సీబీసీఐడీ దర్యాప్తు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఇంజాపూర్‌ గ్రామపరిధిలోని సర్వే నెంబర్‌ 126లో ఉన్న దాదాపు 74 ఎకరాల్లో భూకబ్జా ఆరోపణలపై సీబీసీఐడీతో దర్యాప్తు జరిపించాలని డీజీపీకి హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.