తిరుమల శ్రీవారికి భారీ విరాళం - బర్డ్ ట్రస్టుకు రూ. 4.41 కోట్లు అందజేసిన హైదరాబాద్ సంస్థ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుబంధ సంస్థ అయిన బర్డ్ ట్రస్ట్‌కు భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ రూ.4.41 కోట్ల భారీ విరాళాన్ని అందజేసింది.