ఇంటర్ లో రెండేండ్లూ ప్రాక్టికల్స్...ఫస్టియర్‌‌కు 15, సెకండియర్కు15 మార్కులు

ప్రాక్టికల్ పరీక్షల విధానంలో ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కేవలం సెకండ్ ఇయర్‌‌లో మాత్రమే నిర్వహించే ప్రాక్టికల్స్ విధానానికి స్వస్తి పలికి.. ఇకపై ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లోనూ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది.