ఇండియన్స్‌ని డిపోర్ట్ చేయటంలో అమెరికాను దాటేసిన సౌదీ.. ఆ తప్పుల వల్లనే..!

2025లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 24వేల 600 మందికి పైగా భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మొత్తం 81 దేశాలు భారతీయులను డిపోర్ట్ చేసి వెనక్కి పంపించాయి. ఆశ్చర్యకరంగా ఈ లిస్టులో అమెరికాను దాటేసి సౌదీ అరేబియానే అగ్రస్థానంలో నిలిచింది.