ఇండియన్ రైల్వేస్ బిగ్ డెసిషన్.. ఆగస్టు నుంచి రైల్వే టికెట్ల బుకింగ్‌కు కొత్త సిస్టమ్

Railway Ticket Booking : నాలుగు దశాబ్దాల తర్వాత రైల్వే రిజర్వేషన్‌ సిస్టమ్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు రైల్వేశాఖ రెడీ అయింది. ఆగస్టు నుంచి టికెట్ల రిజర్వేషన్‌‌కు కొత్త పీఆర్‌ఎస్(ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) వస్తుంది.