ఇద్దరు పిల్లలను ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోకి తోసి తండ్రి సూసైడ్..కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర ఘటన

కామారెడ్డి/నిజాంసాగర్, వెలుగు : ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒడ్డున పిల్లలతో రోజంతా సరదాగా గడిపిన ఓ వ్యక్తి... తర్వాత పిల్లలను ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తోసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది