భూమి విలువ పెరిగినా పరిహారానికి పాత రేట్లే! భూ నిర్వాసితులకు చేకూరని ప్రయోజనం

రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను సవరించడంతో రిజిస్ట్రేషన్ ధరలు భారీగా పెరిగాయి. కానీ వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోతున్న నిర్వాసితులకు మాత్రం ఈ ధరల పెంపు వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదు.