ఆధునిక వ్యవసాయంతో అధిక లాభాలు సాధించాలి : మంత్రి సీతక్క

రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించి అధిక లాభాలు పొందాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) పిలుపునిచ్చారు.