ఇరాన్‌లో ఖమేనీ వ్యతిరేక నిరసనలు ఉద్ధృతం.. భద్రతా దళాలతో ఘర్షణల్లో ఏడుగురి మృతి

దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇరాన్‌లో మరోసారి నిరసనలు వెల్లువెత్తాయి. దేశంలో నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో జనానికి మండి వారం రోజుల కిందట రోడ్డెక్కారు. సుప్రీం నేత ఖమేనీకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ నిరసనలు హింసాత్మకంగా మారి, పలువురు మరణించారు. ముల్లాహ్‌లు దిగిపోవాలి అంటూ నినదిస్తున్న ఆందోళనకారులకు రెజా పహ్లావీ మద్దతు తెలిపారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధమని చెబుతూనే, ఇంటర్నెట్ నిలిపివేసి, అనుమానితులను అదుపులోకి తీసుకుంది.